Home » photogallery » movies »

YOUTUBE STAR SHANMUKH JASWANTH OPENS ABOUT HIS BREAK UP WITH DEEPTI SUNAINA AND RELATION WITH SIRI IN BIGG BOSS PK

Shanmukh Jaswanth about break up: దీప్తితో బ్రేకప్ గురించి తొలిసారి స్పందించిన షణ్ముఖ్ జస్వంత్..

Shanmukh Jaswanth about break up: షణ్ముఖ్ జస్వంత్‌కు (Shanmukh Jaswanth about break up) సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మనోడికి చిన్న సైజ్ హీరోకు ఉన్న క్రేజ్ ఉంది. ఏ వీడియో పెట్టినా కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. రెండు మూడు రోజులు ట్రెండింగ్‌లోనే ఉంటాయి.