Bigg Boss 5 Telugu Shanmukh Jaswanth remuneration: బిగ్ బాస్ 5 తెలుగులో షణ్ముఖ్ జస్వంత్ రికార్డు రెమ్యునరేషన్..

Bigg Boss 5 Telugu Shanmukh Jaswanth remuneration: యూ ట్యూబ్‌లో తన వెబ్ సిరీస్‌లు, కవర్ సాంగ్స్‌తో అందర్నీ మాయ చేసే ఈ కుర్రాడు.. ఇప్పుడు బిగ్ బాస్ షోతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికోసం రికార్డు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలోనే ఎవరికీ ఇవ్వనంత పారితోషికం షణ్ణుకు (Bigg Boss 5 Telugu Shanmukh Jaswanth remuneration) ఇచ్చినట్లు తెలుస్తుంది.