Home » photogallery » movies »

YOUTUBE STAR DEEPTHI SUNAINA SAYS GOOD BYE TO HER BOYFRIEND SHANMUKH JASWANTH AND ENDS THEIR 5 YEAR LONG RELATION PK

Shanmukh Jaswanth - Deepthi Sunaina: ఇంక చాలు ఆపేద్దాం.. షణ్ముఖ్ జస్వంత్‌కు దీప్తి సునయన గుడ్ బై.. సిరితో రిలేషన్ చిచ్చు పెట్టిందా..?

Shanmukh Jaswanth - Deepthi Sunaina: ఒకప్పుడు యూ ట్యూబ్ స్టార్స్ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. హీరోలతో సమానంగా వాళ్లు కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth - Deepthi Sunaina) లాంటి వాళ్లకు అయితే యూ ట్యూబ్‌లో భయంకరమైన ఫాలోయింగ్ ఉంది.