Deepthi Sunaina: ఉండి లేని నడుముతో ఉడుములా పట్టేస్తున్న దీప్తి సునయన..

Deepthi Sunaina: బిగ్‌బాస్ 2 సీజన్‌లో యూట్యూబ్ స్టార్ దీప్తి సునయన(Deepthi Sunaina) చేసిన అల్లరిని మరిచిపోలేరు. ఆ సీజన్‌లో ఆమె చూపిన ఆటిట్యూట్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసింది. సోషల్ మీడియాతో స్టార్ అయిన ఈ పిల్ల.. ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయేలా, తెలుగుదనం ఉట్టిపడేలా పోస్ట్ చేస్తున్న ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగిస్తున్నాయి. తాజాగా మరోసారి క్యూట్ పోజులతో మైమరిపించింది దీప్తి. చిట్టి నడుమును చూపిస్తూ ప్రాణాలు తీస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.