Home » photogallery » movies »

YOUTUBE AND SOCIAL MEDIA STAR DEEPTHI SUNAINA SHARED HER FEELING IN INSTAGRAM AFTER BREAKUP WITH SHANMUKH JASHWANTH PRV

Deepthi Sunaina: షణ్ముక్​తో బ్రేక్​ అఫ్​ తర్వాత దీప్తి మరో ఎమోషనల్ పోస్టు.. తనకు అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఉన్నాడంటూ..

షణ్నూతో బ్రేకప్‌ తర్వాత దీప్తి సునయన చేదు అనుభవాన్ని మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.ఇందుకోసం సోషల్‌ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది. అభిమానులు, నెటిజన్లతో లైవ్‌ ముచ్చట్లు చెబుతోంది. తాజాగా మరో ఆసక్తికర విషయం పంచుకుంది..