Nandamuri Bhargava Ram: జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ రామ్ బర్త్ డే.. ఫోటోలు వైరల్..

Nandamuri Bhargava Ram: హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. వాళ్ల వారసులకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. పైగా అభిమానులు వారసుల పుట్టిన రోజులను కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) చిన్న కొడుకు భార్గవ రామ్(Nandamuri Bhargava Ram) పుట్టిన రోజు వేడుకలు కూడా ఘనంగా జరుగుతున్నాయి.