Jr NTR CM: జూనియర్ ఎన్టీఆర్ CM అవ్వడం పక్కా.. బల్లగుద్ధి చెప్తున్న టాలీవుడ్ సీనియర్ నటుడు..

Jr NTR CM; జూనియ‌ర్ ఎన్టీఆర్ (Jr NTR) లేక‌పోతే తెలుగుదేశం పార్టీకి భ‌విష్య‌త్తు ఉండ‌దేమో అని చాలా మంది పార్టీ సీనియర్లు కూడా మాట్లాడుకుంటున్న మాట. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంటూ కామెంట్ చేసాడు ఓ సీనియర్ నటుడు.