Puneeth Rajkumar Samadhi: పునీత్ రాజ్‌కుమార్ సమాధి దగ్గర పెళ్లిళ్లు.. ఇదేం అభిమానంరా బాబూ..!

Puneeth Rajkumar Samadhi: ఒక మనిషిపై అభిమానం పెంచుకుంటే చచ్చిపోయే వరకు అలాగే ఉంటుంది అంటారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది అని పునీత్ రాజ్‌కుమార్‌ను (Puneeth Rajkumar Samadhi) చూస్తుంటే అర్ధం అవుతుంది. కన్నడనాట ప్రజలు ఈయనను ఎంత ఆరాధిస్తారనేది ఇప్పుడు అర్థమవుతుంది.