హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న బాలీవుడ్ స్టార్ కిడ్స్..

తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న బాలీవుడ్ స్టార్ కిడ్స్..

Lok sabha elections 2019 phase 4: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు మహారాష్ట్రలోని నాల్గో విడతలో భాగంగా ముంబాయిలో పోలింగ్ జరుగుతోంది. అందులో భాగంగా చాలా మంది బాలీవుడ్ నటీనటులు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, అమితాబ్ బచ్చన మనవరాలు నవ్య నవేలి నందా, సారా అలీ ఖాన్ ‌తో పాటు పలువురు సెలబ్రిటీలు తొలిసారి ఓటు వేయబోతున్నారు.

Top Stories