Singer Sunitha: నా భర్తను ముట్టుకుంటున్నావ్ జాగ్రత్త.. సునీతకు మ్యూజిక్ డైరెక్టర్ భార్య వార్నింగ్..

Singer Sunitha: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దాదాపు అన్ని ఇండస్ట్రీలలో కూడా ఈ రోజుల్లో సింగర్స్‌కు పెద్దగా గుర్తింపు లేదు. కానీ సింగర్ సునీత (Singer Sunitha) మాత్రం దీనికి మినహాయింపు. ఈమెకు చాలా మంది అభిమానులున్నారు.