YEDU CHEPALA KATHA MOVIE ACTRESS ANUPAMA SWATHI LOOKING HOT AND SEXY IN SAREE SSR
Anupama Swathi: బాబోయ్... ఆ మడతలతో కుర్రకారుకు కిర్రెక్కిస్తోందిగా.. చీరకట్టులో ఈ తణుకు తార వేరె లెవెల్..
టిక్‌టాక్‌లో వీడియోలు చేసి సినిమాల్లో పాత్రలు దక్కించుకున్న వారిలో అనుపమస్వాతి ఒకరు. 2019లో వచ్చిన ‘ఏడుచేపల కథ’ అనే సినిమాలో ఈ బొద్దు గుమ్మ నటించింది. టిక్‌టాక్ లేకపోతేనేం ఇన్‌స్టాలో హాట్ ఫొటోలు, ముచ్చటైన వీడియోలు చేస్తూ అనుపమస్వాతి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
‘టిక్‌టాక్’ పుణ్యమా అని కొందరు సామాన్యులకు కూడా వెండితెరపై, బుల్లితెరపై అవకాశాలు బాగానే వచ్చాయి. భారత్‌లో టిక్‌టాక్‌పై నిషేధం విధించక ముందు చాలామంది తెలుగు వాళ్లు కూడా ఈ యాప్‌లో వీడియోలు చేస్తూ ఫేమ్ కోసం తపనపడ్డారు.
2/ 13
టిక్‌టాక్ భాను, దుర్గారావు, దీపిక పిల్లి.. ఇలా చాలామంది తెలుగు వాళ్లు వెండితెరపై అడపాదడపా బుల్లితెరపై అదేపనిగా కనిపిస్తున్నారు. అదే టిక్‌టాక్‌లో వీడియోలు చేసి సినిమాల్లో పాత్రలు దక్కించుకున్న వారిలో అనుపమస్వాతి ఒకరు.
3/ 13
2019లో వచ్చిన ‘ఏడుచేపల కథ’ అనే సినిమాలో ఈ బొద్దు గుమ్మ నటించింది. టిక్‌టాక్ లేకపోతేనేం ఇన్‌స్టాలో హాట్ ఫొటోలు, ముచ్చటైన వీడియోలు చేస్తూ అనుపమస్వాతి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుని అందులో కొన్ని కాన్సెప్ట్ బేస్డ్ వీడియోలు కూడా చేస్తోంది.
4/ 13
తాజాగా ‘జార్జిరెడ్డి’ సినిమా డైరెక్టర్ జీవన్‌రెడ్డి తదుపరి చిత్రంలో మంచి పాత్ర చేసే అవకాశం దక్కినట్లు చెప్పుకొచ్చింది. తణుకుకు చెందిన అనుపమస్వాతి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే హైదరాబాద్‌కు వచ్చి సెటిలయ్యారు.
5/ 13
సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఫౌండేషన్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన అనుపమస్వాతి సరదాగా చేసిన టిక్‌టాక్ వీడియోల వల్ల కొన్ని సినిమా ఛాన్స్‌లు దక్కాయి. టిక్‌టాక్‌పై నిషేధం విధించాక చాలామంది అందులో ఫేమ్ సంపాదించుకున్న వాళ్లంతా ఇన్స్టాగ్రాం బాట పట్టారు. ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ అలరిస్తున్నారు.
6/ 13
అనుపమస్వాతి కూడా వీడియోలతో పాటు హాట్ హాట్ ఫొటోలను కూడా పోస్ట్ చేస్తూ తనెంత బోల్డ్‌గా ఉంటుందో చెప్పకనే చెప్పేసింది.
7/ 13
అనుపమస్వాతికి ఇన్‌స్టాగ్రాంలో నాలుగున్నర లక్షల మందికి పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.