Home » photogallery » movies »

YEAR ENDER 2021 PUNEETH RAJKUMAR SIRIVENNELA KV ANAND TNR DILIP KUMAR THESE ARE THE LIST OF MOVIE CELEBRITIES WHO DIED PK

Year Ender 2021: సిరివెన్నెల, పునీత్, సిద్ధార్థ్ శుక్లా, దిలీప్ కుమార్ సహా.. 2021లో మరణించిన 20 మంది సినీ ప్రముఖులు..

Year Ender 2021: 2021 చివరికి వచ్చేసింది. మరో 10 రోజుల్లో ముగిసిపోతుంది. అయితే ఈ ఏడాది చాలా విషాదాలు చోటు చేసుకున్నాయి. ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. సిరివెన్నెల, పునీత్ లాంటి వాళ్ల మరణాలు అభిమానులకు జీర్ణించుకోలేని షాక్‌.