హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Year Ender 2021: రష్మిక నుంచి కృతి శెట్టి వరకు.. ఈ ఏడాది టాలీవుడ్ ను శాసించిన హీరోయిన్లు వీళ్లే..

Year Ender 2021: రష్మిక నుంచి కృతి శెట్టి వరకు.. ఈ ఏడాది టాలీవుడ్ ను శాసించిన హీరోయిన్లు వీళ్లే..

Year Ender 2021: మరికొద్ది రోజుల్లో 2021 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఆశలతో కొత్త సంవత్సరం ప్రారంభంకానుంది. ఈ ఏడాది కొందరి హీరోయిన్లకు కలిసివస్తే.. మరికొందరికి నిరాశజనకంగా మారింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2021లో తెలుగు సినిమాని శాసించిన సౌత్ హీరోయిన్ల ఎవరో ఓ లుక్కేద్దాం.

Top Stories