ప్రతీ ఏడాది చాలా మంది సినీ ప్రముఖులు పెళ్లి చేసుకుంటుంటూనే ఉంటారు.. అదే స్థాయిలో విడిపోతారు కూడా. 2021లో కూడా ఇదే సీన్ జరిగింది. చాలా మంది ప్రముఖులు ఎన్నో ఏళ్లుగా కలిసుండి.. 2021లో విడిపోయారు. చైతూ, సమంత లాంటి పెయిర్ కూడా ఈ ఏడాదే ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. మరోవైపు 15 ఏళ్లుగా కలిసున్న అమీర్ ఖాన్, కిరణ్ రావు సైతం ఇదే ఏడాది విడాకులు తీసుకున్నారు. అలా 2021లో విడిపోయిన జంటలు ఇప్పుడు చూద్దాం..