Eris Drew + Octo Octa - ఎరిక్ డ్రూ, ఒక్టో ఓక్టా... ఇద్దరూ పార్టనర్షిప్తో దూసుకెళ్తూ... ఈ ఏడాది డీజే లిస్టులో టాప్ 1లో నిలిచారు. డాన్స్, మ్యూజిక్ రెండింటిపైనా దృష్టిపెట్టిన వీళ్లిద్దరూ... ఆడియన్స్‌కి ఏం కావాలో అదే ఇస్తూ... డీజే చార్ట్‌ను ఏలేస్తున్నారు. (credit - insta - erisdrew)