Home » photogallery » movies »

YASH PRASHANTH NEEL KGF CHAPTER 2 MOVIE WONDERFUL PRE RELEASE BUSINESS IN TOLLYWOOD ALONG WITH KANNADA PK

KGF Chapter 2 Pre release business: తెలుగులో ‘కెజియఫ్ 2’ రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. కళ్లు బైర్లు గమ్మడం ఖాయం..

KGF Chapter 2 Pre release business: కెజియఫ్ 2 గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కానుండటంతో అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా అన్ని భాషల్లోనూ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.