Home » photogallery » movies »

YASH KGF CHAPTER 2 AUDIO RIGHTS SOLD TO LAHARI MUSIC AND T SERIES FOR RS 7 2 CRORES SK

KGF 2: రప్ఫాడిస్తున్న రాకీ భాయ్.. భారీ ధరకు కేజీఎఫ్-2 ఆడియో రైట్స్.. ఎన్ని కోట్లంటే..

KGF Chapter-2: కేజీఎఫ్-2 ఎప్పుడొస్తుంది..? కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ చూసిన వారంతా.. సెకండ్ పార్ట్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. మూవీ ఎప్పుడొస్తుందా? అని ఆతురతుగా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఐతే ప్రస్తుతం రాకీ భాయ్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే వార్త ఒకటి వచ్చింది.