Home » photogallery » movies »

YAMI GAUTAM SLAYS IN NEW PHOTOSHOOT FOR A LEADING MAGAZINE SU

Yami Gautam: ప్రముఖ మ్యాగజైన్ ఫొటోషూట్‌లో యామీ గౌతమ్.. అదరహో అనిపిస్తున్న స్టిల్స్

కన్నడ మూవీ ‘ఉల్లాస ఉత్సాహా’ మూవీతో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది యామీ గౌతమ్. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నువ్విలా’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. తెలుగులో‘గౌరవం’, ‘యుద్ధం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ వంటి సినిమాల్లో మెరిసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘యాక్షన్ జాక్సన్’, ‘బద్లాపూర్’, ‘కాబిల్’, ‘సర్కార్3’ వంటి సినిమాలతో బీటౌన్ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో పలు చిత్రాలతో పాటు పలు ఫ్యాషన్ షోస్‌లో పాల్గొంటూ హల్‌చల్ చేస్తోంది.