Yami Gautam : పెళ్లైనా తగ్గని యామీ గౌతమ్ దూకుడు.. మల్లెపువ్వులా మెరిసిపోతున్న బ్యూటీ..!

Yami Gautam : పలు సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన యామీ గౌతమ్.. 2009 సంవత్సరంలో 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ఏక్ నూర్' అనే పంజాబీ సినిమా చేసి 'నువ్విలా' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.