Home » photogallery » movies »

YAMI GAUTAM LOOKS GORGEOUS IN HER LATEST PHOTOSHOOT AND ACTRESS VISIT TAJMAHAL WITH NIMRAT KAUR DURING THE DASVI PROMOTION SRD

Yami Gautam : అందమైన తాజ్ మహల్ దగ్గర మల్లెపువ్వులా మెరిసిపోతున్న యామీ గౌతమ్..

Yami Gautam : పలు సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించిన యామీ గౌతమ్.. 2009 సంవత్సరంలో 'ఉల్లాస ఉత్సాహ' అనే కన్నడ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'ఏక్ నూర్' అనే పంజాబీ సినిమా చేసి 'నువ్విలా' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.