Yamadonga@14Years: ఎన్టీఆర్,రాజమౌళిల ‘యమదొంగ’కు 14 యేళ్లు పూర్తి.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..

Yamadonga@14Years: ఎన్టీఆర్,రాజమౌళిల ‘యమదొంగ’కు 14 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ నమోదు చేసింది. ఈ సినిమా సాధించిన విజయాలు..