త్రివిక్రమ్ 21 ఇయర్స్ ఇండస్ట్రీ.. మాటల మాంత్రికుని ప్రస్థానంలో కీలక ఘట్టాలు ఇవే..

Trivikram Srinivas | అమ్మ, ఆవకాయ, అంజలిని మర్చిపోవడం అంత ఈజీ కాదు. మాటల్లో మ్యాజిక్..  డైలాగులో పంచ్.. ఇదే స్టార్ రైటర్ గా ఆడియన్స్ కు దగ్గర చేసింది. కేవలం మాటల మాంత్రికుడిగానే కాకుండా దర్శకుడిగా ఖలేజా చూపి తెలుగుతెరపై రాణిస్తున్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన మాటల రచయత నుంచి దర్శకుడిగా ప్రమోషన్ అందుకున్నారు. మొత్తానికి టాలీవుడ్‌లో ఆయన ప్రయాణం మొదలై 21 ఏళ్లు కంప్లీట్ అవుతోంది.