హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nani | Dasara : దసరా థియేటర్స్ కౌంట్ ఎంతో తెలుసా.. ఊహించి ఉండరు

Nani | Dasara : దసరా థియేటర్స్ కౌంట్ ఎంతో తెలుసా.. ఊహించి ఉండరు

Nani | Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్‌లో ‘దసరా’ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

Top Stories