హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sita Ramam : రాధేశ్యామ్ కంటే మెరుగైన రేటింగ్‌ను దక్కించుకున్న సీతా రామం..

Sita Ramam : రాధేశ్యామ్ కంటే మెరుగైన రేటింగ్‌ను దక్కించుకున్న సీతా రామం..

Sita Ramam : హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించిన లేటెస్ట్ క్లాసిక్ హిట్ సీతా రామం. ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఇటీివల స్టార్ మాలో ప్రీమియర్‌గా టెలికాస్ట్ అయ్యి.. మంచి రేటింగ్‌ను దక్కించుకుంది.

Top Stories