Home » photogallery » movies »

WORLD TELEVISION PREMIERE OF RRR ON ZEE CINEMA SB

RRR: హిందీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “RRR”.. ఏ ఛానల్‌లో అంటే!

జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. థియేటర్ల లో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యి ప్రపంచ నలుమూలల నుండి విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమ ఇప్పుడు హిందీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దమైంది.