Home » photogallery » movies »

WORLD TELEVISION PREMIERE KGFCHAPTER2 ON AUGUST 21ST SUNDAY ON ZEE TELUGU SR

KGF Chapter 2 : టీవీలో కెజియఫ్ 2‌కు డేట్ ఫిక్స్.. ఇక రికార్డ్స్ బద్దలు అవ్వాల్సిందే..

KGF Chapter 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టమీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఈ సినిమా. అంతేకాదు ఆ (KGF) ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ (Yash) కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.