Women's Day 2020 | ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కప్పుడుకొడుకులకు మాత్రమే పరిమితమైన వారసత్వం ఇపుడుకూతుళ్ల వరకు పాకింది.అల ఇండస్ట్రీలోఎంత మంది హీరోలు తమ కూతుళ్లను హీరోయిన్గా పరిచయం చేసారు. అలా ఇండస్ట్రీలో కథానాయికలుగా సత్తా చూపెడున్న భామలెవరున్నారో మీరు ఓ లుక్కేండి..
హీరోయిన్స్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నిహారిక,సారా అలీ ఖాన్,సోనాక్షి సిన్హా (Twitter/Photo)
2/ 24
మెగా (కొణిదెల) ప్యామిలీ నుంచి చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఇక నాగబాబు కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే కదా.( Instagram/Photo)
3/ 24
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్గా సత్తా చాటుతుంది. (Twitter/Photo)
4/ 24
బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చాటుతున్న శ్రద్ధా కపూర్.. బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమార్తె (Instagram/shraddhakapoor)
5/ 24
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ రెబల్ స్టార్ శతృఘ్న సిన్హా కూతరు. (Instagram/Photo)
6/ 24
బాలీవుడ్ టాప్ కథానాయికగా సత్తా చాటుతున్న కరీనా కపూర్ కూడా ఒకప్పటి బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్ చిన్నకూతురు (Twitter/Photo)
7/ 24
బాలీవుడ్ టాప్ కథానాయికగా సత్తా చాటిన కరిష్మ కపూర్ కూడా ఒకప్పటి బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్ పెద్ద కూతరు. ఈమె చెల్లెలు కరీనా ప్రస్తుతం బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చాటుతోంది. (Twitter/Photo)
8/ 24
సోనమ్ కపూర్ వాళ్ల ఫాదర్ ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ అనిల్ కపూర్ పెద్ద కూతురు. (Twitter/Photo)
9/ 24
ఒకప్పటి బాలీవుడ్ యాక్షన్ హీరో సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి (Twitter/Photo)
10/ 24
అనన్యా పాండే బాలీవుడ్ సెకండ్ హీరోగా ఫేమసైన చుంకీ పాండే కూతురు (Twitter/Photo)
సుహాసిన కూడా ఒకప్పటి నటుడు చారు హాసన్ (కమల్ హాసన్ పెద్దన్న) ముద్దుల కూతురు అన్న సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
14/ 24
అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా పెద్ద కూతురు. ఈమె కూడా కొన్ని సినిమాల్లో కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా.(Image: Viral Bhayani)
15/ 24
ట్వింకిల్ ఖన్నా చెల్లెలు రింకీ ఖన్నా కూడా కొన్ని సినిమాల్లో కథానాయికగా లక్ పరీక్షించుకుంది. ఈమె రాజేష్ ఖన్నా చిన్న కూతురు (Twitter/Photo)
16/ 24
బాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరో ధర్మేంద్ర, హేమా మాలిని ఇద్దరు కూతుళ్లు ఈషా డియోల్, అహానా డియోల్ కూడా హీరోయిన్స్‌గా తమ లక్‌ను పరీక్షించుకున్నారు. (Twitter/Photo)
17/ 24
ఐశ్వర్య రాజేష్ కూడా ఒకప్పటి టాలీవుడ్ నటుడు హీరో రాజేష్ కూతురు (Twitter/Photo)
మంచు లక్ష్మి పూర్తి స్థాయిలో హీరోయిన్గా నటించక పోయినా.. నటిగా సత్తా చాటుతోంది. ఈమె మోహన్ బాబు కుమార్తె అని తెలిసిందే కదా. (Manchu Lakshmi)
20/ 24
సూపర్ స్టార్ కృష్ణ రెండో కూతురు, మహేష్ బాబు చిన్నక్క మంజుల కూడా హీరోయిన్గా అడుగుపెట్టాలన్న ఆశలు అడియాసలయ్యాయి. కానీ ఈమె కొన్ని సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసింది. (ఫైల్ ఫోటో)
21/ 24
తమిళ స్టార్ నటుడు శరత్ కుమార్ ముద్దుల తనయ వరలక్ష్మి కూడా హీరోయిన్గా సత్తా చాటుతోంది. (Twitter/Photo)
22/ 24
తమిళంలో ఒకప్పుడు హీరోగా నటించిన విజయ్ కుమార్ ముగ్గురు కూతుళ్లు వనిత, ప్రీతి, శ్రీదేవిలు హీరోయిన్స్‌గా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. (Twitter/Photo)
23/ 24
యాక్షన్ కింగ్ అర్జున్ కూతరు ఐశ్వర్యా కూడా హీరోయిన్గా లక్ పరీక్షించుకుంది. (Twitter/Photo)
24/ 24
ఏక్తా కపూర్ ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కూతురు. ఈమె హీరోయిన్గా కాకుండా నిర్మాతగా సత్తా చాటుతోంది. (File/Photo)