మెగా (కొణిదెల) ప్యామిలీ నుంచి చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమార్తె నిహారిక ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. కథానాయికగా సరైన సక్సెస్ లేని కారణంగా గతేడాది చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత వెబ్ సిరీస్‌లతో మళ్లీ బిజీ కాబోతుంది. Instagram/Photo)