Home » photogallery » movies »

WOMEN DONT NEED MEN FOR SEX SAYS TV ACTRESS KANISHKA SONI SHE MARRIES HER SELF SK

Kanishka Soni: తనను తాను పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి.. శృంగారానికి పురుషుడి అవసరం లేదట

Kanishka Soni Self Wedding: వివాహమంటే.. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఉండాలి. కానీ ఈ మధ్య వరుడు లేకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అమ్మాయిలు తమను తామే పెళ్లి చేసుకుంటున్నారు. ఆ జాబితాలో తాజాగా ఓ టీవీ నటి కూడా చేరిపోయింది.