Home » photogallery » movies » WOMEMS DAY SPECIAL HEROINS RENU DESAI SAVITHRI BHANUMATHI JEEVITHA RAJASEKHAR TURNED AS DIRECTORS TA

Women’s Day: రేణు దేశాయ్‌ సహా దర్శకులుగా సత్తా చాటిన హీరోయిన్స్ వీళ్లే..

Women’s Day 2020 | భారతీయ చిత్ర పరిశ్రమలోహీరోయిన్స్ డైరెక్టర్ గా మారిన వాళ్ల గురించి ఒక సారి చూద్దాం. వెండితెరకు అందమైన కథానాయకులుగా పరిచయమైన వారిలో కొంతమంది హీరోయిన్స్ డైరెక్టర్ గా అవతారం ఎత్తారు. మరికొందరు దర్వకత్వం వైపు అడుగులు వేస్తున్నారు.