Priya Prakash Varrier: చీరలో మరింత అందంగా ప్రియా ప్రకాష్.. ఆకట్టుకుంటున్న ఫోటోలు.. !
Priya Prakash Varrier: చీరలో మరింత అందంగా ప్రియా ప్రకాష్.. ఆకట్టుకుంటున్న ఫోటోలు.. !
ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకున్న మలయాళీ అందం ప్రియ ప్రకాష్ వారియర్. దీపావళి సందర్భంగా ప్రియా ప్రకాష్ రెడ్ కలర్ శారీలో అదరగొట్టింది. పట్టుచీరలో ఆమె మరింత అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రియా వారియర్... ఒకే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది. ఆమె అదృష్టం అలా కుదిరిన.. ఆమె నటించిన 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.తాజాగా దీపావళి వేడుకలకు ప్రియా ప్రకాష్ సంప్రదాయ రూపాన్ని ఎంచుకుని తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
2/ 9
ప్రియా వారియర్... మొదటి సినిమా 'ఒరు అదార్ లవ్' బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే నేం.. అవేమి పట్టించుకోకుండా.. ఇక ఇప్పుడు అందాలను అలా కెమెరాకు వదిలేసి.. హాయిగా గ్లామర్ షో చేస్తూ వార్తల్లో ఉంటోంది ఈ భామ
3/ 9
దివాళి సందర్భంగా ప్రియా ప్రకాష్ ఎరుపు రంగు చీర మరియు బ్లూ బ్లౌజ్లో కాంట్రాస్ట్ లుక్‌లో కనిపిస్తుంది. నటి ధరించిన నగలు ఆమె అందాన్ని పెంచాయి మరియు హెయిర్ స్టైల్ భిన్నంగా ఉంది. నటి పువ్వులు కూడా ధరించింది.
4/ 9
గత కొన్ని రోజులుగా బికినీ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ భామ ఇప్పుడు దేశీ అవతార్‌లో చీరలో అందరినీ ఆకట్టుకుంది.
5/ 9
ఇక్కడ నటి కట్ స్లీవ్ బ్లౌజ్ మరియు పింక్ బార్డర్‌తో పర్పుల్ చీరలో చాలా అందంగా కనిపిస్తుంది. 22 ఏళ్ల ఈ భామ సాధారణ ఆభరణాలు ధరించి చాలా అందంగా కనిపించింది.
6/ 9
2018లో ‘నీ వానం నాన్ మఝాయ్’ రిలీజ్‌కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీకి... సిల్వర్ స్క్రీన్ మాత్రం కలిసిరావడం లేదు. 2018లో రావాల్సిన ‘శ్రీదేవీ బంగ్లా’ సినిమాపై కోర్టు కేసుల్లో చిక్కుకుంది. 2019లో ఒరు ఆదార్ లవ్‌తో పలకరించినా... అదీ మెప్పించలేదు.
7/ 9
ప్రియా తదుపరి ఫిల్మ్ మేకర్ రంజిత్ శంకర్ '4 సాల్'లో ప్రధాన పాత్రలో కనిపించనుంది. రాబోయే క్రైమ్ థ్రిల్లర్‌లో సైబర్ దాడి నుండి బయటపడిన యుక్తవయస్కురాలిగా ఆమె 'లవ్ హ్యాకర్స్'తో హిందీ ఫీచర్‌తో అరంగేట్రం చేయనుంది. యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కింది.
8/ 9
మోడలింగ్ చేస్తూ... బ్యూటీ పేజెంట్స్‌లో ర్యాంప్ వాక్‌తో కట్టిపడేస్తోంది. అది అలా ఉంటే ప్రియా, నితిన్ సరసన ‘చెక్’ సినిమాతో పలకరించింది. అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి Photo : Instagram
9/ 9
టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. దీంతో తెలుగులో పాగా వేయాలనుకున్న ప్రియా వారియర్ ఆశలకు ఈ సినిమా బ్రేకులు వేసింది. Photo : Instagram