Pavithra Puri: సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర పూరీ హీరోయిన్ కాబోతుందా..?

Pavithra Puri: స్టార్ కిడ్స్‌కు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వాళ్ల వారసత్వమే వాళ్లకు శ్రీ రామరక్ష. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri Jagannadh) కూతురు పవిత్ర(Pavithra) కూడా చిన్నపుడే ప్రేక్షకులకు పరిచయమైంది. బుజ్జిగాడు లాంటి సినిమాలు కూడా చేసింది.