Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు అసలు టాలీవుడ్‌కు వచ్చే ఉద్ధేశ్యం ఉందా లేదా..?

Janhvi Kapoor: శ్రీదేవి(Sridevi) కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) తెలుగు ఇండస్ట్రీకి వస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈమెను టాలీవుడ్ వైపు అడుగులు వేయించాలని చూస్తున్నారు దర్శకులు. కానీ అసలు ఈమెకు తెలుగు సినిమాలు చేసే ఆలోచనలు ఉన్నాయా లేవా..?