నాని అడుగేసాడు.. మిగిలిన వాళ్లు OTT వైపు అడుగేస్తారా..?

V in Amazon Prime: ఎప్పటి నుంచో వేచి చూస్తున్న వార్త వచ్చేసింది. వి సినిమాను సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేయబోతున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే మరిన్ని సినిమాలు కూడా ఓటిటిలో వస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.