Home » photogallery » movies »

WILL PAWAN KALYAN ACCEPT ANOTHER CRAZY MALAYALAM REMAKE AYYAPPANNUM KOSHIYAM MOVIE TA

PSPK: పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన ఆ బ్లాక్ బస్టర్ రీమేక్‌ అదేనా.. ?

PSPK | ’వకీల్ సాబ్’ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తరువాతి ప్రాజెక్ట్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీటితో పాటు మరో రెండు సూపర్ హిట్ సినిమాలకు ఓకే చెప్పాడు. తాజాగా మలయాళంలో హిట్టైన ఓ సూపర్ హిట్ చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు సమాచారం.