Acharya: ‘ఆచార్య’తో మెగాఫ్యాన్స్‌కు చిరంజీవి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడా..

Megastar Chiranjeevi Acharya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. దీనిపై అంచనాలు ఎంత భారీగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో చిరంజీవి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడా.. అంటే ఔననే అంటున్నాయి.