Home » photogallery » movies »

WILL ANCHOR RASHMI GAUTAM QUITS JABARDASTH COMEDY SHOW AND HERE THE BEHIND STORY PK

Rashmi Gautam: జబర్దస్త్ కామెడీ షోకు రష్మి గౌతమ్ గుడ్ బై.. పాపం సుధీర్ ఏమైపోతాడో..?

Rashmi Gautam: అనసూయ (Anasuya Bharadwaj)గర్భం దాల్చడంతో కొన్ని వారాల పాటు ఆమె తప్పుకోవడంతో రష్మి గౌతమ్‌కు (Rashmi Gautam) కలిసొచ్చింది. దాంతో అలా ఆమెకు జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు తెలియని రష్మి గౌతమ్ జబర్దస్త్ కామెడీ షో(Jabardasth Comedy Show)లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరికీ పరిచయం అయిపోయింది.