Home » photogallery » movies »

WILL AKSHAY KUMAR AND ALLU ARJUN WORK FOR MULTI STARRER MOVIE SB

Allu Arjun: వివాదాలు పక్కన పెట్టి... బన్నీతో ఆ స్టార్ హీరో మల్టీస్టారర్ మూవీ ?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'దేశాన్ని విభజించి పాలించినట్లుగా సినిమా ఇండస్ట్రీని కూడా విభిజించి పిలవడం మానేయండి. ఇక్కడ సౌత్‌, నార్త్‌ అని తేడాల్లేవు.. ఉన్నది భారతీయ సినీ పరిశ్రమ ఒక్కటే అన్నాడు అక్షయ్. త్వరలో అల్లు అర్జున్‌ నాతో వర్క్‌ చేయవచ్చు, అలాగే నేను మరో దక్షిణాది నటుడితోనూ కలిసి పని చేయొచ్చు.. ముందుముందు జరిగేది ఇదే' అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ హీరోతో త్వరలోనే బన్నీ కలిసి పనిచేసే అవకాశం ఉండొచ్చంటూ.. సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది.