Mohan Babu - Sirivennela: సిరివెన్నెల చివరి చూపుకు మోహన్ బాబు కుటుంబం రాకపోవడానికి కారణమేంటి..?

Mohan Babu - Sirivennela: టాలీవుడ్ లెజెండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry) మరణాన్ని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆరోగ్యంగా ఉన్న ఈయన.. వారం రోజుల్లోనే అనారోగ్యం కారణంగా మరణించడానికి ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఈయన మరణం గురించి మోహన్ బాబు (Mohan Babu) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.