Mahesh Babu: మహేష్ బాబు రీమేక్ సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నాడు.. అసలు కారణమేంటి..?

Mahesh Babu: 22 ఏళ్ళలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రీమేక్ సినిమాల్లో నటించలేదు. దానికి చాలా కారణాలున్నాయి. మహేష్ బాబు(Mahesh Babu) దీనిపై గతంలోనూ చాలా సార్లు క్లారిటీ ఇచ్చాడు. అసలు మహేష్ రీమేక్స్ ఎందుకు చేయడు.. కారణమేంటి..?