Home » photogallery » movies »

WHY NOT EVEN A SINGLE HERO CAME FROM TAMIL INDUSTRY TO KANNADA POWER STAR PUNEETH RAJKUMAR FUNERAL PK

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్‌కు తమిళ హీరోలు ఇచ్చే గౌరవం ఇదేనా.. ఎందుకు రాలేదు..?

Puneeth Rajkumar: నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఓ హీరో మరణించినపుడు కచ్చితంగా అందరూ రావాల్సిందే. ఇండస్ట్రీలు వేరైనా అంతా ఒకే సినిమా కులంలో ఉన్నారు కాబట్టి నివాళులు అర్పించడం అనేది కనీస బాధ్యత. కానీ తాజాగా పునీత్ రాజ్‌కుమార్ (Puneeth Rajkumar) విషయంలో అది జరగలేదు.