Home » photogallery » movies »

WHY NABHA NATESH NOT GETTING OFFERS IN TOLLYWOOD HERE ARE THE DETAILS SR

Nabha Natesh : కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో కనబడని నభా నటేష్.. దీని వెనుక ఎవరి హస్తం ఉంది..

Nabha Natesh: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్‌లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకున్నారు నభా నటేష్. దానికి ముందు చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నారు నభా నటేష్. అయితే కొన్ని ఆమె ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు.. దీనికి కారణం ఏంటీ.. ఎవరైనా అవకాశాలు రాకుండా చేస్తున్నారా..