Home » photogallery » movies »

WHY MEGA FAMILY MAINTAINING SUSPENSE OVER KALYAAN DHEV SREEJA ISSUE WHICH BURNING IN SOCIAL MEDIA PK

Sreeja - Kalyaan Dhev: శ్రీజ, కళ్యాణ్ దేవ్ విషయంలో మెగా కుటుంబం మౌన ముద్ర వెనక కారణమేంటి..?

Sreeja - Kalyaan Dhev: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ (Sreeja - Kalyaan Dhev) విషయంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని సారాంశం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు చిన్న కూతురు మరోసారి విడాకులు తీసుకుంటుందనే ప్రచారం బాగానే జరుగుతుంది.