హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahesh Babu: తల్లిదండ్రులు మరణించినా.. మహేష్ బాబు తలవెంట్రుకలు ఎందుకు తీయలేదో తెలుసా ?

Mahesh Babu: తల్లిదండ్రులు మరణించినా.. మహేష్ బాబు తలవెంట్రుకలు ఎందుకు తీయలేదో తెలుసా ?

మహేష్ బాబు ఇంట ఇటీవల తీవ్ర విషాదాలు చోటు చేసుకున్నాయి. అక్టోబర్ 15న మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. అంతకుముందు మహేష్ తల్లి ఇందిరా దేవీ కూడా మరణించారు. అయితే తల్లిదండ్రులు మరణించినా కూడా మహేష్ మాత్రం తలవెంట్రుకలు తొలగించకుండానే కర్మకాండలు, అంత్యక్రియలు పూర్తి చేశారు.

Top Stories