పుష్ప స్టార్ బన్నీ.. కూడా ఈ సర్వేలో నాల్గవ స్థానం దక్కించుకున్నాడు, పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. తన యాస భాషతో జనాల్ని ఆకట్టుకున్నాడు, పుష్పకు సీక్వెల్‌గా పుష్ప 2 కూడా తెరకెక్కనుంది.త్వరలో ఈ సినిమాను సుకుమార్ సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు.