మహేష్ బాబు- రామ్ చరణ్- ఎన్టీఆర్‌లతో ఆడిపాడిన ఈ చిన్నది ఎవరో తెలుసా...

Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్‌ ‌కు ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన అందచందాలతో ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలను చేస్తూ అలరించింది.