Home » photogallery » movies »

WHO IS THIS CUTE LITTLE GIRL WHO RIGHT NOW ACTING WITH CHIRANJEEVI AND ALLU ARJUN SR

Chiranjeevi | Allu Arjun : చిరంజీవి-అల్లు అర్జున్ లాంటీ హీరోలతో నటిస్తున్న ఈ అందాల నటి ఎవరో తెలుసా..

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ ఓ అందాల హాట్ యాంకర్.. ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతోన్న బ్యూటీ. ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తూ మరోవైపు వీలున్నప్పుడల్లా సినిమాల్లోను కనిపిస్తూ కనుల విందు చేస్తున్నారు. అది అలా ఉంటే ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడిాయాలో వైరల్ అవుతోంది.