తెలుగులో టాప్ హీరోల‌తో రొమాన్స్ చేస్తోన్న ఈ హీరోయిన్‌ను గెస్ చేయండి..

Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో పాటు వేణు ఉడుగుల విరాట పర్వం సినిమాలతో బిజీగా ఉంది.