హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా.. ఆ స్టార్ హీరో...!

God Father: చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా.. ఆ స్టార్ హీరో...!

గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ రిలీజ్ డేట్ పై అప్ డేట్ వచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28న ఈవెంట్‌ను అనంతపురంలో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా స్టార్ హీరో రానున్నట్లు సమాచారం.

Top Stories