Bigg Boss 5 Telugu last captain: బిగ్ బాస్ 5 తెలుగు ఇంటి చివరి కెప్టెన్ ఎవరో తెలుసా..?

Bigg Boss 5 Telugu last captain: బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu last captain) చూస్తుండగానే చివరి దశకు వచ్చేసింది. మరో మూడు వారాల్లో సీజన్ ముగిసిపోతుంది. అందుకే టాస్కులు కూడా భారీగానే ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే టాప్ 8 కంటెస్టెంట్స్ ఎవరో కూడా తెలిసిపోయింది.